- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 4,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 20 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,72,243కు చేరాయి.
ఇప్పటివరకు కరోనాతో 5,28,530 మంది మృతిచెందగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.10 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.72గా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.
- Advertisement -

