12న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్

18
- Advertisement -

రేపు మూడవ విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. 12 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 లోక్ సభ నియోజకవర్గాలకు 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుండి నామినేషన్లు స్వీకరించనుండగా నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ ఈనెల 19.

ఈనెల 20న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా ఈనెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మే 7వ తేదీన 3వ విడత లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి.

Also Read:ప్రశాంత్ నీల్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఇదే!

- Advertisement -