దేశంలో 24 గంటల్లో 3,79,257 కరోనా కేసులు..

39
corona

శంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,79,257 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 30,8,814 యాక్టివ్ కేసులుండగా 1,50,86,878 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.గత 24 గంటల్లో 3,645 మంది బాధితులు మరణించగా దేశంలో కరోనా మరణాలు 2,04,8320కు చేరాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,00,20,648 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.