దేశంలో 24 గంటల్లో 37,815 కరోనా కేసులు…

108
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 369 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718కు చేరగా 3,22,64,051 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 3,91,256 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,41,411 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు 70,75,43,018 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.