దేశంలో తగ్గిన కరోనా మరణాలు..

128
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసులు,మరణాల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 37,566 కరోనా కేసులు నమోదుకాగా 907 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,16,897కు చేరగా 2,93,66,601 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,52,659 యాక్టివ్ కేసులుండగా 3,97,637 మంది ప్రాణాలు కొల్పోయారు.

- Advertisement -