శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్..

186
santhosh
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. ఇవాళ స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -