37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

33
- Advertisement -

రాష్ట్రంలో 37 కార్పోరేషన్స్ కు చైర్మన్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇందులో సీఎం రేవంత్ తన మార్క్ స్పష్టంగా చూపించారు.

1) తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి.

2)స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివ సేనా రెడ్డి.

3)Sc కార్పోరేషన్ చైర్మన్ గా ప్రీతం..

4)బీసీ కార్పోరేషన్ చైర్మన్ గా శ్రీకాంత్.

5)సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి..

6)మీనరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఇరవత్ అనిల్

7) విజయ్ బాబు ,తెలంగాణ కో-ఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్

8) రాయల నాగేశ్వరరావు, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్

9), కాసుల బాలరాజు, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్

10) నేరెళ్ల శారద, తెలంగాణ ఉమెన్స్ కమిషన్

11) బండ్రు శోభారాణి ,తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

12) సిహెచ్ జగదీశ్వరరావు, స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్

13) జంగా రాఘవరెడ్డి ,తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్

14) మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్

15) బెల్లయ్య నాయక్ ,తెలంగాణ గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్

16) జి గుర్నాథ్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్

17) జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ,తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్

18) చల్ల నరసింహారెడ్డి ,తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

19) మెట్టు సాయికుమార్ ,తెలంగాణ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్

20) కోటాకు నాగు, తెలంగాణ స్టేట్ ఎస్టి కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్

21) జనక్ ప్రసాద్, మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డ్

22) ఎండి రియాజ్,తెలంగాణ గ్రంథాలయ పరిషత్

23) ఎం వీరయ్య ,తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్

24) నాయుడు సత్యనారాయణ ,తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్

25), MA. జబ్బార్ వైస్ చైర్మన్ తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్
26)టి.నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్,

27)రాంరెడ్డి మల్రెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్..

28)శ్రీమతి కాల్వ సుజాత, వైశ్య కార్పొరేషన్…

29)పొడెం వీరయ్య, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

30)అయితా ప్రకాష్ రెడ్డి.. స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్

31)కే నరేందర్ రెడ్డి ,శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్

32)అలేఖ్య పంజువుల, సంగీత్ నాటక అకాడమీ

33)గిరిధర్ రెడ్డి ,తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్..

34)మన్నే సతీష్ కుమార్ ,తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్..

35)జైపాల్, వెనుకబడిన కులాల కార్పొరేషన్ చైర్మన్..

36)వెంకట్రామిరెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ

37)ఫయీమ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్

Also Read:కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా:ఆర్‌ఎస్పీ

- Advertisement -