దేశంలో 24 గంటల్లో 3688 కరోనా కేసులు..

56
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3688 మంది కరోనా బారిన పడగా 50 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,75,864కు చేరగా 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,684 యాక్టివ్ కేసులుండగా 5,23,803 మంది మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరుగగా 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,88,89,90,935 వ్యాక్సిన్‌ డోసులు పంపినీ చేశారు.

- Advertisement -