దేశంలో 24 గంటల్లో 3,29,942 కరోనా కేసులు..

57
corona

దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దేశంలో గత 24 గంటల్లో 3,29,942 కేసులు నమోదుకాగా 3,876 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. ప్రస్తుతం 37,15,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 2,49,992 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఇండియాలో 17,27,10,066 మందికి వ్యాక్సిన్ అందించారు.