దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు

96

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 32,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 417 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 4,31,342 మంది మృతిచెందగా 3,14,924 మంది కోలుకున్నారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 54.58కుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.