రాష్ట్రంలో 24 గంటల్లో 316 కరోనా కేసులు…

117
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 82 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 316 కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6590 యాక్టివ్ కేసులుండగా 2,73,625 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1515 మంది కరోనాతో మృతి చెందారు.

- Advertisement -