దేశంలో 24 గంటల్లో 26,727 కరోనా కేసులు..

53
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గ‌త 24 గంట‌ల్లో 26,727 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 277 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 28,246 మంది కరోనా వైర‌స్ నుంచి కోలుకోగా 4,48,339 మంది మృతిచెందారుద. ఇప్ప‌టి వ‌ర‌కు 89,02,08,007 మందికి క‌రోనా టీకా ఇవ్వగా గత 24 గంట‌ల్లో 64,40,451 మందికి టీకా వేశారు.