భారత్ కరోనా అప్‌డేట్..

81
coronavirus

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో దేశంలో 24,354 క‌రోనా కేసులు న‌మోదుకాగా 234 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 33, 791, 061 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,73,88 కేసులు యాక్టీవ్‌గా ఉండగా ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4, 48, 373 మంది క‌రోనాతో మృతి చెందారు. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 57,19,94,990 కు చేరింది.