24మందిపై వేటు వేసిన కాంగ్రెస్..

202
congres
- Advertisement -

పార్టీ వ్య‌తిరేక కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న 24 మందిపై వేటు వేసింది కాంగ్రెస్. ఇందులో చాలా మంది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెబ‌ల్ గా పోటీచేస్తున్న వారిని ఆరు సంవ‌త్స‌రాలు బ‌హిష్క‌రించారు. వీరిలో 19మంది రెబ‌ల్ అభ్య‌ర్దుల‌పై వేటు వేయ‌గా, మిగిలిన వారు పార్టీలో ముఖ్య నేత‌లుగా ఉన్నారు. టిక్కెట్ లు ద‌క్క‌ని వారిని పార్టీ అధిష్టానం కొంత మందిని బుజ్జ‌గించిన మ‌రికొంత మంది విన‌క‌పోవ‌డంతో వారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. స‌స్పెన్ష‌న్ కు గురైన నేత‌లు..

శివకుమార్ రెడ్డి – నారాయణ్ పేట్
గణేశ్ – కంటోన్మెంట్
ఇబ్రహీం -మహబూబ్ నగర్
సురేందర్ రెడ్డి -మహబూబ్ నగర్
బిల్యానాయక్ – దేవరకొండ
పాల్వాయి శ్రావణ్ – మునుగోడు
రవికుమార్ – తుంగతుర్తి
నెహ్రూ నాయక్ – డోర్నకల్
అబ్బయ్య – ఇల్లందు
బాలరాజ్ నాయక్ – ఇల్లందు
కృష్ణ – కొత్తగూడెం
అరుణతార – జుక్కల్
రత్నాకర్ – నిజామాబాద్
సిర్పూర్ కాగజ్ నగర్ – రవి శ్రీనివాస్
బోడ జనార్దన్ – చెన్నూరు
హరి శ్రీనివాస్ – ఖానాపూర్
అనిల్ జాదవ్ బోథ్
నారాయణరావు పటేల్ – ముథోల్

- Advertisement -