దేశంలో 24 గంటల్లో 2,22,315 కరోనా కేసులు..

231
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,22,315 పాజిటివ్ కేసులు నమోదుకాగా 4,454 మంది ప్రాణాలు కొల్పోయారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,67,52,447కు చేరగా 2,37,28,011 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 3,03,720 మంది ప్రాణాలు కొల్పోగా దేశంలో 27,20,716 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉంది.