దేశంలో 24 గంటల్లో 2183 కరోనా కేసులు..

59
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2183 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 214 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,30,44,280కి చేరగా 4,25,10,773 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 5,21,965 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 11,542 కేసులు యాక్టివ్‌గా ఉండగా మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇప్పటివరకు 1,86,54,94,355 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -