- Advertisement -
జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
() జూన్ 11న సర్వ ఏకాదశి.
() జూన్ 13న మాస శివరాత్రి.
() జూన్ 26న శ్రీవారి జ్యేష్టాభిషేకం ప్రారంభం.
() జూన్ 27న శ్రీ నాధమునుల వర్ష తిరు నక్షత్రం.
() జూన్ 28న శ్రీవారి జ్యేష్టాభిషేకం సమాప్తి.
() జూన్ 29న పౌర్ణమి గరుడ సేవ
Also Read:కార్తి బర్త్ డే..కొత్త సినిమా ప్రకటన
- Advertisement -

