August 21: న్యూస్ అప్‌డేట్స్

12
- Advertisement -

నేడు తెలంగాణకు వర్ష సూచన

నేడు వ్యోమగామి శుభాంశుక్ల మీడియా సమావేశం

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ కసరత్తు…

ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్, నేడు పిటిషన్ విచారించనున్న హైకోర్టు.

నేటితో ముగియనున్న ఉప రాష్ట్రపతి నామినేషన్ ప్రక్రియ

ఢిల్లీలో నేడు ఇండికూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్.

సినీ కార్మికుల సమ్మెపై నేడు నిర్మాతలు ఫెడరేషన్ తో భేటీ కానున్న ఫిలిం చాంబర్.

మధురైలో నేడు విజయ్ టీవీ కే పార్టీ బహిరంగ సభ

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా వివాదం పై పవన్ కళ్యాణ్ సీరియస్.

గూగుల్, పిక్సెల్ టెన్ సిరీస్ ఫోన్లు భారత్ లో విడుదల

84 రోజుల వాలిడిటీతో వచ్చే 799 ప్లాన్ ను నిలిపివేసిన జియో.

పెంపుడు కుక్కల పై కొత్త నిబంధనలు,, మూతికి కవర్ మెడకు పట్టి లేకుండా బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళ్లదని గ్రేటర్ చెన్నై అధికారుల ఆదేశం.

జాతీయ రహదారులకు అనుగుణంగా మూడు కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకీ తెస్తున్నట్లు నిస్సార్ మోటర్ ఇండియా ప్రకటన.

తెలంగాణ హైకోర్టులో భారతీ ఎయిర్ టెల్ పిటిషన్, కేబుల్ వైర్ల తొలగింపును ఆపాలని కోరుతూ పిటిషన్.

ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం షెడ్యూల్ విడుదల, నేడు రాజకీయ పార్టీలతో ప్రత్యేక అధికారి సమావేశం.

రష్యాలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటన.

రామంతపూర్ విద్యుత్ మరణాలకు బాధ్యులు ఎవరని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.

డిజిటల్ విద్యాబోధన కోసం యు ఎడ్యుకేట్ సంస్థతో జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి ఒప్పందం.

ఎస్సీ వర్గీకరణను ఆమోదించిన కర్ణాటక ప్రభుత్వం

భారత్ విమానాలకు గగనతల నిషేధాన్ని సెప్టెంబర్ 23 వరకు పొడిగించిన పాకిస్తాన్

తెలంగాణలో టీచర్ల పదోన్నతులకు తొలగిన అడ్డంకులు
స్టే ఎత్తివేసిన హైకోర్టు

పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గిన ఏలన్ మస్క్, పూర్తిగా వ్యాపారాల పైన దృష్టి పెట్టాలని నిర్ణయం.

ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టుకు మేనేజర్గా తెలుగు వ్యక్తి పివిఆర్ ప్రశాంత్ నియామకం

ఆన్ లైన్ గేమ్ లతో ఏటా 20వేల కోట్లు నష్టపోతురానని కేంద్రం అంచనా.

Also Read:భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్

ఆరోగ్య, జీవిత బీమా పై జిఎస్టి కౌన్సిల్కు కీలక ప్రతిపాదనలు.

లిప్ లేక్ మీద వాణిజన్ని మళ్ళీ ప్రారంభించాలని భారత చైనా నిర్ణయించడం పై నేపాల్ అభ్యంతరం

భారత్ పై టరీఫ్ లను సమర్ధించుకున్న అమెరికా.

రష్యా- ఉక్రియన్ యుద్ధం ఆపితే స్వర్గానికి వెళ్తా,అందుకే శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న, ట్రంప్.

గాజాలో మరిన్ని బలగాలను మోహరిస్తున్న ఇజ్రాయిల్, 60వేల మంది రిజర్వు సైనికులను గాజా కు పంపాలని నిర్ణయం.

ఈనెల 23 నుంచి 31 వరకు జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.

నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం.

- Advertisement -