టాప్ న్యూస్ టుడే..

17
- Advertisement -

()తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 11న ఏపీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న విశాఖలో కాంగ్రెస్ ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఏపీలో రేవంత్ రెడ్డి .. వేడి పుట్టిస్తారా?

()చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీష్‌… పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Harishrao:పాలమూరుకు శాపంగా కాంగ్రెస్

()GO 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో మాట్లాడిన కవిత… ఓటుకు నోటు కేసులో మీరు అప్పీల్ చేసుకోరా? మరి జీవో3 పై హైకోర్టు నిర్ణయాన్ని ఎందుకు సవాల్ చేయటం లేదు అని ప్రశ్నించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Kavitha:ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్న రేవంత్

()గత కొన్నాళ్లుగా పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..బీజేపీ డిమాండ్.. మామూలుగా లేదే!

()ఒడిశాలో కొత్త పొత్తు పొడిచింది. అధికార బీజేడీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనుంది బీజేపీ. ఇక పొత్తులో భాగంగా బీజేడీకి 13, బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఒడిశాలో బీజేడీతో బీజేపీ!

()రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రి అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో వర్షాపాతంపై సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు సత్యదూరం అని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మండిపడ్డారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..KTR:రేవంత్‌ అబద్దాల సీఎం

()మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్…నవీన్ పేరును ప్రకటించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి

()తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై విచారణ చేపట్టి నిర్ణయాన్ని వెలువరించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం

()విద్యుత్ సరఫరా లో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా..

- Advertisement -