నేటి ముఖ్యమైన వార్తలు..

26
- Advertisement -

()ఖైరతాబాద్‌లో దానం ఓటమి ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..త్వరలో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక రాబోతుందని తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:ఖైరతాబాద్‌లో దానం ఓటమి ఖాయం

()ఐపీఎల్ 17 వ సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. నిన్న పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :డీకే.. లాస్ట్ ఐపీఎల్?

()టీడీపీ అధినేత చద్రబాబు నాయుడు కుప్పం విషయంలో అలర్ట్ అయ్యరా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి కుప్పంలో బాబు ఓటమి కోసం వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కుప్పంలో బాబు స్ట్రాటజీ ఏంటి?

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను 14 రోజుల జ్యూడిషియల్ కస్టడికి అనుమతించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కవితకు 14 రోజుల రిమాండ్..

()జైలు నుండే పాలన చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే తొలిసారి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేస్తుండగా తాజాగా ఇవాళ ఉదయం ఆరోగ్య శాఖకు సంబంధించిన రెండో ఆదేశాలు జారీ చేశారు కేజ్రీ.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kejriwal:జైలు నుండే రెండో ఆదేశం

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునివ్వడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఆప్ నిరసనలు..ఢిల్లీలో హై అలర్ట్

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ మూడు రోజుల కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kavitha:కడిగిన ముత్యంలా బయటకువస్తా

()రష్యాలోని కన్సర్ట్ హాల్‌లో ఉగ్రదాడికి పాల్పడింది ఐసీస్ ఉగ్రవాదులేనని తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మీడియాతో మాట్లాడిన ఆయన..ఉక్రెయిన్ లబ్ది కోసమే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Putin:ఉగ్రదాడికి పాల్పడింది ఐసీసే

()గత రెండేళ్ళుగా దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ఎంతటి సంచలనం రేపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఈ కేసు కొనసాగుతూ వస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఒట్టి బోగస్!

- Advertisement -