నేటి ముఖ్యమైన వార్తలివే..

16
- Advertisement -

()ఎన్నికలలో హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు..వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రజల్ని దారుణంగా మోసం చేసిందన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Harish:కాంగ్రెస్‌ పాలన అంటే విచారణ,వేధింపులు

()క్రికెట్ లో ఆస్ట్రేలియా టీం ఎంతటి బలమైన జట్టో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఐపీఎల్ లో ఆస్ట్రేలియన్స్.. అదరగొడతారా?

()2019 ఎన్నికల ముందు ఏపీలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉన్న సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..వివేకా హత్యలో ‘జగన్ పాత్ర’?

()తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బి‌ఆర్‌ఎస్ మరియు బిఎస్పీ పార్టీల మద్య పొత్తు కుదిరింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..బిఎస్పీతో దోస్తీ..బి‌ఆర్‌ఎస్ కు కలిసొస్తుందా? 

()లోక్ సభ ఎన్నికల వేళ వాహన దారులకు ఊరట కలిగిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 రూపాయల చొప్పున తగ్గించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..పెట్రోల్ ధరల తగ్గింపు..ఎన్నికల కోసమేనా?

()ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి, ఆశీర్వచనాలు అందించారు ఆలయ అర్చకులు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..బ్రహ్మోత్సవాలు..సీఎ రేవంత్‌కు ఆహ్వానం

()పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. లోక్‌స‌భతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..

()కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఏపీలోని తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జగన్.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..జగన్‌ సమక్షంలో వైసీపీలోకి ముద్రగడ

()తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఈ వందరోజుల్లో కాంగ్రెస్ పాలన తీర్పుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..100 రోజుల పాలన.. ఎలా ఉంది?

- Advertisement -