Gold Rate:లేటెస్ట్ ధరలివే

16
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గగా కేజీ వెండి ధర వెండి ధర రూ.100 తగ్గింది.హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,190గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,210గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.66,340గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,360గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.95,500గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.95,500గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.90,900గా ఉంది.

Also Read:Chandrababu:అమరావతికి చంద్రబాబు

- Advertisement -