ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

28
- Advertisement -

ఈ వారం హనుమాన్, గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, అయలాన్, సైంధవ్, నా సామిరంగా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ ఫ్లిక్స్ :

ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ మూవీ)- జనవరి 08 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పీట్ డేవిడ్‌సన్:టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డైరీస్ సీజన్ 2:పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్)– జనవరి 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ద ట్రస్ట్:ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కింగ్‌డమ్ 3:ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ మూవీ)– జనవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కూ పాయింట్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) – జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కిల్లర్ సూప్ (హిందీ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అడిరే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లవ్ ఈజ్ బ్లైండ్:స్వీడన్ (స్వీడిష్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డంబ్ మనీ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:కంప్యూటర్ లో ‘వాట్సాప్ లాక్’ వేయండిలా!

జీ5 :

అజయ్ గాడు (తెలుగు సినిమా)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్ ప్రైమ్:

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ మూవీ)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీ లివ్:

ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్ మై షో:

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హాట్‌స్టార్:

ఎకో (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:నా సామిరంగ ..ట్రైలర్ డేట్ ఫిక్స్

- Advertisement -