ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

36
- Advertisement -

ఈ వారం ‘సర్కారు నౌకరి’, ‘రాఘవ రెడ్డి’ థియేటర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌

బిట్‌కాన్డ్‌ (హాలీవుడ్‌) జనవరి 01 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

ఫూల్‌ మీ వన్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

ది బ్రదర్స్‌ సన్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

‘కన్జూరింగ్‌ కన్నప్పన్‌’ (చిత్రం) జనవరి 05 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

గుడ్‌ గ్రీఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 05 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

అమెజాన్‌ ప్రైమ్‌

టైగర్‌ (హిందీ) డిసెంబరు 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

మారీ మై హజ్బెండ్‌ (కొరియన్‌) జనవరి 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

జియో సినిమా

మెగ్‌2: ది ట్రెంచ్‌ (హాలీవుడ్‌) జనవరి 03 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

జీ5

తేజస్‌ (హిందీ) జనవరి 05 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

సోనీలివ్‌

క్యూబికల్స్‌ (హిందీ) జనవరి 05 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది

Also Read:BJP:లోక్ సభ ఎన్నికల్లోనైనా గెలుస్తారా?

- Advertisement -