ఓటీటీ :ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

18
- Advertisement -

ఈ వారం ‘ఊరు పేరు భైరవకోన’, ‘భ్రమయుగం’, రాజధాని ఫైల్స్‌, ‘సైరెన్‌’ వంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

సండర్‌లెండ్‌ టిల్‌ ఐ డీ (వెబ్‌ సిరీస్‌3) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌6) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ప్లేయర్స్‌ (హాలీవుడ్) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఐన్‌స్టీన్‌ అండ్‌ ది బాంబ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

దిస్‌ ఈజ్‌ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:బచ్చలి జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

జీ5 :

క్వీన్‌ ఎలిజబెత్‌ (మలయాళం) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్‌) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సబ నయగన్‌ (తమిళ) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఓజ్లర్‌ (మలయాళం) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సలార్‌ (హిందీ) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నా సామిరంగ (తెలుగు) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీ లివ్‌ :

రాయ్‌ సింఘానీ వర్సెస్‌ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా :

వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

ది న్యూ లుక్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -