నేటి ముఖ్యమైన వార్తలివే…

24
- Advertisement -

()వంటింట్లో ఉపయోగించే పదార్థలలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి, వీటిని కూరలలోనూ, చట్నిల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మెంతులు తింటే ఏమౌతుంది?

()గతంలో రాజినామా చేయకుండా పార్టీ లో చేరితే రాళ్ళతో కొట్టాలి అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నీ మాట ఏమైంది అన్నారు మందకృష్ణ మాదిగ‌. హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మంద‌కృష్ణ‌..

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..క‌డియంను రాళ్ల‌తో కొట్టాలా?:మందకృష్ణ

()కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?:బండి సంజయ్

()కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్‌, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని సిద్దిపేట కలెక్టర్‌కు హరీశ్‌ రావు వినతిపత్రం ఇచ్చారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నీళ్లు ఇవ్వకపోతే మల్లన్న సాగర్‌ని ముట్టడిస్తాం:హరీష్

()ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇస్తానని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:ఫోన్ ట్యాపింగ్ వారికి నోటీసులిస్తా?

()రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండి పోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రత్తలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ముందు రోజుల్లో ఈ ఉష్ణోగ్రత్తల స్థాయి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బాబోయ్ ఎండలు..జాగ్రత్త!

()ఈవీఎం, వీవీ పాట్‌ లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలో నమోదైన ప్రతి ఓటుతో పాటు స్లిప్‌తో సరిపోల్చాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Supreme Court:ఈవీఎంలపై సంచలన నిర్ణయం

()బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. ఇవాళ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.930 పెరుగగా వెండి రేటు సైతం బంగారం బాటలోనే రూ.600 పెరిగింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate:రికార్డు స్థాయికి జంప్

- Advertisement -