ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

25
- Advertisement -

ఈ వారం గాడ్, రాక్షస కావ్యం అనే చిన్న సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం అంతా ఓటీటీలదే జోరు. దీనికితోడు ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

మార్గాక్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బిగ్‌ వాప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

మతగం (తమిళం) అక్టోబరు 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ) అక్టోబరు 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :

మట్టి కథ (తెలుగు) అక్టోబరు 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ 1 (హాలీవుడ్) అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -