ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

33
- Advertisement -

ఈ వారం భారీ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కావడం లేదు. మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) నవంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పిప్పా (హిందీ) నవంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:కే‌సి‌ఆర్ భరోసా.. భవితకు ఆసరా!

ఆహా లో ప్రసారం ఇదే :

ది రోడ్‌ (తమిళం) నవంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లేబుల్‌ (తెలుగు) నవంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 లో ప్రసారం ఇదే :

ఘూమర్‌ (హిందీ) నవంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌)నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!

- Advertisement -