నేటి బంగారం, వెండి ధరలివే

30
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం రేటు రూ.615 తగ్గి రూ.55,095కు చేరింది. కేజీ వెండి ఏకంగా రూ.2,285 తగ్గి రూ.62,025 ధర పలికింది.

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ గోల్డ్‌ ఒకదశలో 1,814 డాలర్లు, సిల్వర్‌ 20 డాలర్ల స్థాయికి దిగివచ్చాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -