Gold Price:లేటెస్ట్ ధరలివే

48
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 54,150కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 220 పెరిగి రూ. 59,070గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 54,300గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 220 పెరిగి రూ. 59,220గా ఉంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి రేటు ఇవాళ రూ. 900 పెరిగి రూ. 75 ,700గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 500 పెరిగి రూ. 71 , 900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1919.70 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 22.81 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Also Read:Kamal Hassan:రైతు సమస్యలపై మూవీ

- Advertisement -