Rakul:చీరకట్టులో అదరహో

46
- Advertisement -

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న రకుల్‌…వెండి తెరపై అందాల ఆరబోతకు ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించి మెప్పించింది. సినిమాకు అవసరమైన మేరకు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే రకుల్ ప్రీత్ సింగ్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.

Also Read:Kamal Hassan:రైతు సమస్యలపై మూవీ

మిగిలిన హీరోయిన్లకు పోటీగా అందాలు ఆరబోస్తు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా చీరకట్టులో మెరిసిపోయింది రకుల్. ఈ బ్యూటీ గ్లామర్ షో ఫ్యాన్స్‌కు కిక్కెస్తోంది.సినిమా అవకాశాలు పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ మరింత నాజూగ్గా మారింది. అయితే ఆమె బొద్దుగా ఉన్నప్పుడే బాగుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Also Read:బరువు పెరగాలంటే..!

- Advertisement -