Gold Price:ఇవాళ్టి ధరలివే

68
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.54,150గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.59,060గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధఱ రూ. 100 పెరిగి రూ. 54300గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.59,220గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ. 300 పెరిగి రూ.75,800గా ఉండగా ఢిల్లీలో మాత్రం కేజీ వెండిపై రూ.200 తగ్గి రూ.71,700గా ఉంది.

Also Read:పొటాటో జ్యూస్‌తో ఆ సమస్యలు దూరం..!

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1927 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ ధర 23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:న్యూయార్క్‌లో బొంతుకు వినూత్నంగా బర్త్ డే విషెస్‌

- Advertisement -