Gold Price:లేటెస్ట్ ధరలివే

33
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 58,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగి రూ. 64 ,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ. 59 వేలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 440 పెరిగి రూ. 64 ,350గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.83,500గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధరలు రూ. 80,500గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2035 డాలర్ల వద్ద కొనసాగుతోండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.55 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:మిగ్ జాం ఎఫెక్ట్..ఎడతెరపిలేని వర్షాలు

- Advertisement -