- Advertisement -
రాష్ట్రంలో 2022 సంవత్సరానికి గాను సాధారణ,వేతనంతో కూడిన సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.
- Advertisement -