2021 ప్రభుత్వ సెలవులివే..

67
govt holidays

2021 సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 2021వ సంవత్సరంలో 28 సాధారణ సెలవులు ఉంటాయని, 25 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటుగా ఐదు ఐచ్ఛిక సెలవులు వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణ సెలవులు పరిశ్రమలకు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది.