మంచి మనసు చాటుకున్న ఎంపీ కవిత…

288
mp kavitha
- Advertisement -

ఎంపీ మాలోతు కవిత మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌ వెళ్తున్న కవిత… శ్రీరామగిరి స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సంఘటను చూసి తన వాహనాన్ని నిలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వెంటనే తన వాహనంలో గాయపడ్డ వ్యక్తిని మహబూబాబాద్‌ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స విభాగానికి చేర్పించి.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

- Advertisement -