బడ్జెట్ 2019..హైలైట్స్‌

347
piyush
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనాకర్షక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది మోడీ సర్కార్‌. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు తరహాలోనే పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మూడు విడతలుగా (రెండు వేల చొప్పున) ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల అకౌంట్లో జమచేయనున్నారు.

()తక్కువ ధరకే వాయిస్ కాల్స్‌,ఏటా
()రైల్వేకు రూ.64,500కోట్లు
() బ్రాడ్‌గేజ్‌లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించాం .
()ఉజ్వల యోజన కింద 8కోట్ల ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్లు
()ముద్ర యోజనలో రూ.7.23లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.
()దేశంలో క్రీయాశీలకంగా 100 ఎయిర్‌పోర్టులు
()ప్రపంచంలోనే రహదారుల నిర్మాణం భారత్‌లో వేగంగా సాగుతోంది
()అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
()ఈఎస్‌ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు
() కొత్త పెన్షన్‌ పథకం ప్రధాన మంత్రి శ్రమ్‌ యోగి పథకానికి రూ.500కోట్లు కేటాయింపు
()రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు
()ఓఆర్‌ఓపీ పథకానికి రూ. 35 వేల కోట్లు కేటాయింపు
()60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి రూ.3వేలు పింఛన్‌
()గ్రాట్యుటీ పరిమితి 30లక్షలకు పెంపు
()కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు
()గోకుల్‌ మిషన్‌కు రూ.750కోట్లు.. గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు
()రైతులకు ఏడాది రూ.6వేలు,12కోట్లమంది రైతులకు లబ్ది
()22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం
() ప్రధానమంత్రి సడక్‌యోజనకు రూ.19వేల కోట్లు
()2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం
()50కోట్ల మందికి అండగా ఆయుష్మాన్‌ భారత్‌
()మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు
()అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌
()రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలకు చెక్‌
()గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం
()ద్రవ్యోల్బణం 4.6శాతానికి తీసుకొచ్చాం
()రూ.3లక్షల కోట్ల మొండి బకాయిల వసూలు
()వృద్ధిరేటులో 11వ స్ధానంలో భారత్ ప్రస్తుతం 6వ స్ధానానికి చేరుకుంది
()2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం
()బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం.
()ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడటమే మా ధ్యేయం
() అవినీతి రహిత పాలనను అందించాం.
()బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాం.
(0రిజర్వేషన్లను యథాతధంగా ఉంచుతూ కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చాం
()అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్‌
()239 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు
() ఐదేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 10 రేట్లు పెరిగింది
() ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి పెద్దపీట…సింగిల్ విండో అనుమతులు
()ఆదాయ పన్ను పరిమితి రెండున్నర లక్షల నుండి 5 లక్షలకు పెంపు

()ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపు
()సైనికులకు ప్రత్యేక అలవెన్సులు
()ఆటోమొబైల్,డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక అలవెన్సులు

- Advertisement -