పంచాంగం…16.10.16

180
- Advertisement -

? *పంచాంగం…ఆదివారం, 16.10.16*

?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు

?ఆశ్వయుజ మాసం

?తిథి పౌర్ణమి ఉ.10.15 వరకు తదుపరి బ.పాడ్యమి

?నక్షత్రం రేవతి ప.12.30
వరకు తదుపరి అశ్వని

?వర్జ్యం ..లేదు

?దుర్ముహూర్తం సా.4.11
నుంచి 5.01 వరకు

?రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

?యమ గండం ప.12.00
నుంచి 1.30 వరకు

?శుభసమయాలు.
.ఉ.7.47గంటలకు తులా లగ్నంలో అన్నప్రాశన,
ఉపనయనం, శంకుస్థాపన,
గృహ ప్రవేశాలు.

- Advertisement -