20 వేలకు దిగువలో కరోనా కేసులు..

60
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య తొలిసారిగా 201 రోజుల అనంతరం 20 వేలకు దిగువకు చేరాయి. గత 24 గంటల్లో 18,795 కరోనా కేసులు నమోదుకాగా 179 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 292206 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు కరోనా నుండి 32,958,002 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,47,373 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 1,02,22,525 మందికి టీకాలు వేయగా ఇప్పటివరకు కరోనా వ్యాక్సినేషన్ సంఖ్య 87 కోట్లు దాటింది.