దేశంలో 24 గంటల్లో 16,464 కరోనా కేసులు

88
Covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 16,464కు చేరగా 39 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరగా 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,43,989 యాక్టివ్ కేసులుండగా 5,26,396 మంది మరణించారు.

మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటివరకు 204.34 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -