దేశంలో 24 గంటల్లో 1,61,386 కరోనా కేసులు

63
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1,61,386 కరోనా కేసులు నమోదుకాగా గత 24 గంటలలో 2,81,109 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 16,21,603 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా పాజిటివిటీ రేటు 9.26% శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 3,95,11,307 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 167.29 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

- Advertisement -