భారత్ కరోనా అప్‌డేట్..

119
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,306 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 443 మంది కరోనా బాధితులు ప్రాణాలు కొల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కు చేరగా ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,02,27,12,895 మందికి పైగా టీకా వేయగా దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.18 శాతంగా ఉంది.