- Advertisement -
ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 వద్ద స్థిరంగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,450గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550 వద్ద స్థిరంగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,600 వద్ద స్థిరంగా ఉంది.
Also Read:రాజన్న సిరిసిల్లకు మంత్రి కేటీఆర్…
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.200 తగ్గి రూ.74,100గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.100 తగ్గి రూ. 79,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1947 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 23.82 డాలర్లుగా ఉంది.
Also Read:Centre:విపత్తు నిరోధానికి రూ.8వేల కోట్ల కేటాయింపు
- Advertisement -