- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 12,514 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 251 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,85,814కు చేరగా ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,58,437 మంది మృతి చెందగా ప్రస్తుతం దేశంలో 1,58,817 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,06,31,24,205 వ్యాక్సిన్‌లను పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -