- Advertisement -
తెలంగాణలో హోం ఐసోలేషన్‌లో 12 వేల మందికి పైగా ఉన్నారని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్.హోమ్ ఐసోలాషన్ లో ఉన్న వారిని కాల్ సెంటర్ కి కనెక్ట్ చేసి వైద్య సలహా లు అందిస్తున్నామని చెప్పారు.
హోమ్ ఐసోలాషన్ లో ఉన్న వారికి కిట్స్ జీహెచ్ ఎంసి అందిస్తుంది….ప్లాస్మా బ్యాంక్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్పటికి కోవిడ్ 19 నుంచి కోలుకున్న వారి డేటా కలెక్ట్ చేస్తున్నాం….యాంటీజేన్ టెస్ట్ లు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చేస్తున్నామని వెల్లడించారు.
టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది.అక్కడ అన్ని వసతులు ఉన్నాయని తెలిపిన ఆయన…గాంధీ ఆసుపత్రిలో పేషెంట్స్ మంచి వైద్య సేవలు అందుతున్నాయి..సీజనల్ వ్యాధులు కాలం కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
- Advertisement -