10వ తరగతి పరీక్షలు..రూమర్స్ నమ్మోద్దు

242
exams
- Advertisement -

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వాహణ మీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సోమవారం ప్రభుత్వం తమ విధి విధానాలను హై కోర్టుకు సమర్పించి అనంతరం కోర్టు. ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

ఒకేరోజు రెండు పరీక్షలు అనే విధానము అసలు వుండే అవకాశం లేదు అని విద్యాశాఖ పేర్కొందన్నారు. కావున ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -