- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 10,299 కరోనా కేసులు నమోదుకాగా 125 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరగా 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,63,655 మంది మృతిచెందారు. రికవరీ రేటు 98.26 శాతానికి చేరగా పాజిటివిటీ రేటు 1.12 శాతంగా ఉంది.
- Advertisement -