- Advertisement -
బ్యాంకు వినియోగదారులకు అలెర్ట్. నవంబర్ నెలలో 10 రోజులు బ్యాంకులు ముతబడతాయి. ఇందులో కొన్ని రోజులు దేశవ్యాప్తంగా బంద్ కానున్నాయి. మరికొన్ని చోట్ల ప్రాంతాలను బట్టి సెలవులుంటాయి. అయితే ఆన్ లైన్ సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు.
ఆర్భీఐ ప్రకాకం 4 సార్లు బ్యాంకులు బంద్ ఉంటాయి. మిగతా రోజులు అంటే రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు బంద్ ఉంటాయి. నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవ/కుట్ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. నవంబర్ 8: ఈ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. గురునానక్ జయంతి సహా కార్తిక పూర్ణిమ, రహస్ పూర్ణిమ ఇదే రోజు జరుపుకుంటారు. నవంబర్ 11న కూడా కొన్ని చోట్ల బ్యాంకులు బంద్. కనకదాస జయంతి/వంగాల ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్ 23న షిల్లాంగ్‌లో సెంగ్ కుట్సెనమ్ సందర్భంగా బ్యాంకులు ఈ రోజు పనిచేయవు.
ఇవి కూడా చదవండి
సమంత “యశోద” ట్రైలర్ అదిరిపోయింది
టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలి
45ఏళ్ల జీవితంలో గుర్తుపెట్టుకునే సినిమా
- Advertisement -