14 రోజులు బ్యాంకులు బంద్!

182
central bank

ఈ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. రెండో,నాలుగో శనివారం,ఆదివారం, పండగ సెలవులు కలుపుని ఈ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

అక్టోబర్ 2 శుక్రవారం గాంధీ జయంతి కాగా అక్టోబర్ 4 ఆదివారం,అక్టోబర్ 8 గురువారం చెల్లమ్ రీజినల్ హాలిడే,అక్టోబర్ 10 రెండో శనివారం,అక్టోబర్ 11 ఆదివారం, అక్టోబర్ 17 శనివారం కత్తి బిహు (అస్సాం),అక్టోబర్ 18 ఆదివారం,అక్టోబర్ 23 శుక్రవారం మహా సప్తమి,అక్టోబర్ 24 శనివారం మహా సప్తమి, అక్టోబర్ 25 ఆదివారం, అక్టోబర్ 26 సోమవారం విజయ దశమి,అక్టోబర్ 29 గురువారం మిలద్ ఇ షరిఫ్,అక్టోబర్ 30 శుక్రవారం ఈద్ ఇ మిలద్,అక్టోబర్ 31 శనివారం మహర్షి వాల్మికి, సర్దార్ పటేల్ జయంతి రోజు సెలవులు రానున్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 26 దసరా, అక్టోబర్ 30న ఈద్ ఇ మిలాద్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఆయా రాష్ట్రాల్లో ఆప్షన్స్ బట్టి సెలవులు ఉండనుండగా మొత్తంగా 14 రోజులు బ్యాంకులకు సెలవులు వర్తించనున్నాయి.