రోహిత్ శర్మకు రూ.12లక్షలు జరిమానా..

190
Rohit Sharma
- Advertisement -

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై జరిమానా పడింది. నిన్న మొహాలి వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈమ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. అయితే నిన్నటి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌.. తమకి కేటాయించిన సమయంలో నిర్దేశించిన ఓవర్లని పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి రూ. 12 లక్షలు జరిమానా విధించారు. ఐపిఎల్ 2019 సీజన్ లో రోహిత్ కు ఇది రెండో జరిమానా.

- Advertisement -